Blog Archive

Monday, November 17, 2014

సంపుటి-1 సంచిక-20 (08-01-1927)

ఈ సంచికలో సతీసావిత్రి నాటకంపై ఒక నాటకాభిమాని చేసిన విమర్శ చదవండి.

Sunday, November 16, 2014

సంపుటి-1 సంచిక-19 (01-01-1927)

ఈ సంచికలో స్వామి శ్రద్ధానందపై వ్రాసిన సంపాదకీయం తప్పక చదవండి. ఈ సంచికలో స్వామి శ్రద్ధానందపై వ్రాసిన సంపాదకీయం తప్పక చదవండి.

సంపుటి-1 సంచిక-18 (18-12-1926)

ఈ సంచికలో....
* గ్రామదేవత - శాంతి
* స్త్రీల కేవిద్య అవసరము?
* కలనైనఁదలఁచినామె!
* పన్నుల ఘోష
* కాంగ్రెసు (సంపాదకీయం)
* కళాశాల విద్యార్థుల నాటక ప్రదర్శనము
* మదరాసు శాసనసభ
* రాయబహదూర్ హంపయ్యగారికి సన్మానము

వగైరా....